ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడ్చల్ లో 15 పాజిటివ్ కేసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 24, 2020, 06:35 PM

మేడ్చల్ మండలంలోని 2 కరోనా టెస్ట్ సెంటర్ లో గురువారం నిర్వహించిన టెస్టుల్లో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పి.హెచ్.ఎస్.సీ లో 84 మందికి పరీక్షలు చేసుకోగా 8 మందికి పాజిటివ్ రాగా, శ్రీరంగవరం పి.హెచ్.సీ లో 35 మందికి పరీక్షలు చేసుకోగా 7 మందికి పాజిటివ్ గా తేలిందని వైద్యులు మంజుల, నళిని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com