ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన బంగారం ధరలు...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 15, 2021, 12:26 PM

నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్ ‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరిగి రూ. 47,780 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.43,800 కు చేరింది. బంగారం ధరలు తగ్గినా.. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.71,900 వద్ద కొనసాగుతోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com