నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 4,77,454 ఆదాయం

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 09:02 PM
 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 4,77,454 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 58,990, రూ.100 దర్శనం టిక్కెట్‌తో 20,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,096,నిత్య కైంకర్యాలతో 600, క్యారీ బ్యాగుల విక్రయంతో 2,750, వ్రత పూజలతో 15,500, కల్యాణ కట్ట టిక్కెట్లతో


11,000, ప్రసాద విక్రయం ద్వారా 2,50,000, శాశ్వత పూజల ద్వారా, 18,000, వాహన పూజల ద్వారా 3,8 00, టోల్‌గేట్‌తో 670, అన్నదాన విరాళం ద్వారా 3,348, సువర్ణ పుష్పార్చనలతో 60,960, యాదరుషి నిలయంతో 19,940, పాతగుట్ట నుంచి 8,100తో కలిపి రూ. రూ. 4,77,454 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.