ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 03:41 PM

గ్రేటర్ హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం ఆరు గంటల నుండి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే ఇవాళ అర్ధరాత్రి నుంచి అంతర్రాష్ట్ర జిల్లాల నుండి వచ్చే లారీల ప్రవేశంపై నిషేధం మరియు పలు చోట్ల ఆర్టీసీ బస్సు దారి మళ్లింపుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com