ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 18, 2021, 05:21 PM

బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. నేడు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.600 తగ్గి రూ.43,400 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.650 తగ్గి రూ.47,350 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1900 తగ్గి రూ.65,900 కి చేరింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com