తెలంగాణ కరోనా అప్డేట్

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 25, 2021, 09:37 PM
 

తెలంగాణ లో గత  24 గంటల్లో 33,836 కరోనా పరీక్షలు చేయగా , అందులో కొత్తగా  147 కేసులు వచ్చాయి . జీహెచ్ఎంసీ పరిధిలో 56 మందికి కరోనా  పాజిటివ్ అని తేలింది . రంగారెడ్డి జిల్లాలో 12 కరోనా కేసు వచ్చాయి , కరీంనగర్ జిల్లాలో 11 కేసులు వచ్చాయి . అదే సమయంలో 148 కరోనా నుంచి కోలుకుగా . ఒక మృతి చెందారు .