ప్రస్తుతం విస్తృతంగా ఉన్న ఓమిక్రాన్ సాధారణ లక్షణాలు..వాటి ప్రాధాన్యత క్రమంలో
1. ముక్కు కారటం- జలుబు
2. తలనొప్పి
3. అలసట
4. తుమ్ములు
5. గొంతు నొప్పి
6. నిరంతర దగ్గు
7. బొంగురు స్వరం
8. చలి లేదా వణుకు
9. జ్వరం
10. మజ్జుగా ఉండటం
11. మెదడు నిస్తేజంగా ఉండటం
12. కండరాల నొప్పులు
13. వాసన కోల్పోవడం
14. ఛాతీలో నొప్పి
ప్రస్తుతం ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఇంటింటా ఉన్నారు. ఇదంతా దాదాపు ఒమైక్రోన్ ప్రభావమే. లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. డాక్టర్ సలహాతో చికిత్స పొందండి..