ట్రెండింగ్
Epaper    English

అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 02:56 PM
హైదరాబాద్ అమీర్ పేటలోని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. మాల్ ఎలివేషన్ అక్రమమని గుర్తించిన అధికారులు. సరిచేయాలంటూ గతంలో మూడు పర్యాయాలు నోటీసులు ఇచ్చారు. అయితే మాల్ నిర్వహకులు దీనిని పట్టించుకోకపోవడంతో అధికారులు శనివారం సీజ్ చేశారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com