ట్రెండింగ్
Epaper    English

ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 03:31 PM

ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి తెరాస పార్టీ వారికి  సిగ్గుండలి ! ఒకవైపున కేసిఆర్ నియంతృత్వ పోకడల వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేసీఆర్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు తెరాస నాయకులు. కేసీఆర్ కు పోయే కాలం దగ్గర పడింది.అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులూ కోటంరెడ్డి వెంకట రెడ్డి వాపోయారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com