ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తవ్వకాల్లో బయటపడ్డ 300 సం కిందటి పురాతన బావి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 04:58 PM

హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ బంసిలాల్ పేట్ రైన్ ఫౌండర్ కల్పనా రమేష్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపు తుండగా పురాతన బావి బయటపడ్డ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సుమారుగా మూడు వందల సంవత్సరాల(మూడు అంతరాల) కిందటి బావి అని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com