నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.46,250 కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.50,460 కి చేరింది. నేడు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.300 పెరిగి, రూ.63,700 కి చేరింది.