ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సారెస్పీ నీటి మట్టం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:33 PM
ఎస్సారెస్పీలో నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్టులో 1091 అడుగులు ఉండగా 1065 అడుగులు కాగా 90 టీఎంసీలకు 29 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువ 50 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నామని ఏఈఈ వంశీ తెలిపారు. ఇన్ ప్లో నిల్ కాగా అవుట్ ప్లో 746 క్యూసెక్కులు ఉంది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com