ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 09:17 PM

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి 10 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నాం.. ప్రస్తుతం 36 లక్షల మందికి ఇస్తున్నాం. కొత్త వారిని కలుపుకుంటే 46 లక్షల మంది అవుతున్నారు. డయాలసిస్ బాధితులకు కూడా రూ.2016 ఇస్తాం అని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. అలాగే  57 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇష్ఠం ఇస్తున్నం అని తెలిపారు.స్టేట్ చిల్డ్రన్స్ గా అనాథ శరణాలయాల పిల్లలను గుర్తిస్తున్నాం. చేనేత కార్మికులకు కూడా బీమా అమలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com