తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పవర్ కట్ పేరుతో ధర్నా నిర్వహించనున్నట్లు పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్, విద్యుత్ జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ పనులు చేపట్టకుండా నిరసన చేస్తాం. అందుకు వినియోగదారులు సహకరించాలని తెలిపారు.