ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు అరుదైన ఘట్టం..మిస్ అవ్వకండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 08:13 PM

భవిష్యత్తులో గ్రహశకలం ప్రమాదాల నుండి భూమిని రక్షించే సాంకేతికతను పరీక్షించే ప్రయత్నంలో నాసా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష నౌకను గ్రహశకలం పగులగొట్టడానికి సిద్దం చేసింది. నాసా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) మొదటి మిషన్ కావడం విశేషం. భూమికి ఎటువంటి ముప్పు రాకుండా ఇది లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం ఉదయం 4.44 గంటలకు ఇది ప్రయోగాత్మకంగా నిర్వహించబడుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com