తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మొదలైన సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా.... ప్రకృతిని ప్రేమిస్తూ… పూలరంగులను ఆస్వాదిస్తూ…గౌరమ్మను పూజిస్తూ…బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు బతుకమ్మ ఉయ్యాలో …అంటూ తెలంగాణ సంస్కృతి - సాంప్రదాయాలను చాటుతోన్న నా తెలంగాణ సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు అని తెలంగాణ కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి తెలియజేసారు.