సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు జర్నలిస్టులో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో చేరినట్లు టి డబ్ల్యూజే ఎఫ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు మహేబూబ్, బంటు పురుషోత్తం రావు తెలిపారు. పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జానారెడ్డి, సంజీవ్ కుమార్, అబ్బు, సురేష్ పూరి, అచ్యుత రెడ్డి తదితర జర్నలిస్టులో జహీరాబాద్ తవక్కల్ ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన సమావేశంలో టి డబ్ల్యూజేఎఫ్ తీసుకున్నారని మహేబూబ్, పురుషోత్తమరావు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు శ్రీనివాస శాస్త్రి, పబ్బతి సంతోష్ కుమార్ గుప్తా, సన్నీ, బసవరాజ్, మహా రుద్రాయ స్వామి, ముజాహిద్, హరి , కలీం , రాజ్ కుమార్ స్వామి, బాబా నరసింహ, జగన్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |