ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో అతిపెద్ద ద్వారపాలక శిల్పం ఇదే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 10:49 AM

తెలంగాణలోనే అతిపెద్ద ద్వారపాలక శిల్పాన్ని సిద్దిపేట జిల్లాలో గుర్తించారు. నారాయణరావుపేట మండలంలోని మల్యాల పొలాల్లో ఈ శిల్పాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఈ శిల్పం విష్ణు ద్వారపాలకుడైన విజయుడిదని, కళ్యాణి చాళుక్యుల తొలి కాలమైన క్రీ.శ.10వ శతాబ్దికి చెందిందని తెలిపారు. ఇది భూమిపై 6 అడుగులు, లోపల 3 అడుగుల పొడవు, 9 అంగుళాల మందంతో ఉందని తెలిపారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com