ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:14 AM

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని రంగధంపల్లి మూడో వార్డులో మంగళవారం ఉదయం వార్డు కార్యాలయంలో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు కౌన్సిలర్ వంగ రేణుక తిరుమల్ రెడ్డి ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com