Telangana Telugu | Suryaa Desk | Published :
Mon, Mar 20, 2023, 09:30 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ MLC కవిత ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 11న కవితను తొలిసారి విచారించిన ఈడీ అధికారులు.. 16న మరోసారి హాజరుకావాలని ఆదేశించగా ఆమె గైర్హాజరయ్యారు. ఈక్రమంలో ఇవాళ ఆమె విచారణకు హాజరవుతారా, లేదా తన లాయర్‌ను పంపిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com