ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాండూరు ఎమ్మెల్యే నూతన గృహప్రవేశానికి ఆహ్వానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 01:52 PM

తాండూరు శాసన సభ్యుడు, పైలట్ రోహిత్ రెడ్డి, నూతన గృహ ప్రవేశానికి పలువురు మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. విద్య శాఖ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి, మంత్రి , మల్లారెడ్డి, మంత్రి , ఎర్రబెల్లి దయాకర్, రావు మంత్రి , నిరంజన్ రెడ్డి, ఇంకా తదితరులకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం జూన్ 7వ తేదీన జరగనుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com