సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ సిఐగా జక్కుల హనుమంతు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరా సంఘం రాయికోడ్. హద్నూర్ శాంతిభద్రతలు కృషి చేస్తామని అసాంఘిక కార్యక్రమాలైన జూదం అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, నేరాలను అదుపులో ఉంచడానికి తన వంతు కృషి చేస్తామని అన్నారు.