ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూరాల ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 09:30 AM

వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పోటెత్తింది. రెండు రోజుల క్రితం శాంతించిన కృష్ణానది ఎగువ కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువ ఉన్న జూరాలకు లక్ష 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుంది. దీంతో శుక్రవారం రాత్రి ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 1. 40 లక్ష క్యూసెక్కుల వరద నీటిని కిందకు వదిలారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com