స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులపాటు సిఎస్సి రెండవ సంవత్సర విద్యార్థులకు ప్రోగ్రామింగ్ సి మరియు డేటా స్ట్రక్చర్ అనే అంశాలపై మూడు రోజులపాటు వర్క్ షాపు నిర్వహించడం . ఈ వర్క్ షాప్ కి రిసోర్స్ పర్సన్ గా నరేందర్ గౌడ్ గారు పాల్గొని విద్యార్థులకు ప్రోగ్రమించి మరియు డేటా స్ట్రక్చర్ అనే అంశాలపై మూడు రోజులపాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ సి ప్రోగ్రాం మరియు డేటా స్ట్రక్చర్ నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని చెప్పడం జరిగింది .ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున రావు గారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ గారు మరియు విభాగాధిపతిరాలైనటువంటి స్రవంతి విద్యార్థులు పాల్గొన్నారు