మార్చి నెలలో జరగనున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ ఇంఛార్జి.
మిర్యాలగూడ డిప్యూటీ తహశీల్దార్ కల్పనకు తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ ఆన్ లైన్ దరఖాస్తులను అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు అందరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.