ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెబో పేరు మార్చు కుంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 01:48 AM

బెబో కరీనా కపూర్‌ ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వెరల్‌గా మారింది. కరీనా పటౌడీ నవాబ్‌ సైఫ్‌ అలీఖాన్‌ని వివాహం చేసుకుని ఇప్పటికి ఐదేళ్లు అవుతోంది. సైఫ్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టారు. పెళ్లయ్యాక కూడా కరీనా ఇస్లాంలోకి మారాలనుకో లేదు. ఇందుకు సైఫ్‌ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ఎవరో కరీనా ముస్లింలా హిజాబ్‌ వేసుకున్న ఫొటో ఒకటి సోషల్‌మీడి యాలో పోస్‌‌ట చేశారు. కరీనా మతం మార్చుకున్నా రని, పేరు ఖతీజియా అని పెట్టుకున్నారని వదంతులు సౄఎష్టించారు. దాంతో ఈ విషయం ఇప్పుడు బీ-టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.
అయితే 2013లో అమౄత్‌సర్‌లోని స్వర్ణాల యానికి వెళ్లినప్పటి కరీనా ఫొటో అని తేలింది. దాంతో ఇలాంటి ఫొటోలు వస్తే అవస రంగా పుకార్లు సౄఎష్టించకండి! అంటూ కరీనా సన్నిహితులు హెచ్చరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa