హైదరాబాద్ :ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.జిల్లాలోని కొణిజెర్ల మండలం తనికెళ్ల దగ్గర డీసీఎం వ్యాను, లారీ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa