ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2018, 10:46 AM

నల్లగొండ జిల్లాలోని కేతేపలి మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి. సునీల్‌కుమార్ ఉదయం తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com