ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత ప్రైవేట్‌ ఫోటోలను బయటపెట్టను : సుచీలీక్‌‌స సుచిత్ర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 12:31 AM

చెనై్న : గాయని సుచిత్ర కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పలువురు నటీనటుల ప్రైవేట్‌ ఫోటోలను పోస్‌‌ట చేస్తూ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎందరో హీరోయిన్ల ఫోటోలను బయటపెట్టిన సుచిత్ర ఇక సమంతకు సంబంధించిన ఫోటోలను బయటపెట్టనుందని వార్తలు వచ్చాయి. సమంత గతంలో జరిపిన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలను ఆమె పోస్‌‌ట చేయనుందేమోనని సమంత అభిమానులు కంగారు పడ్డారు. అందుకు తగ్గట్టుగానే సమంత హాట్‌ ఫోటోలను విడుదల చేయనున్నట్లు సుచిత్ర ట్వీట్లు కూడా చేసింది. అయితే, ఈ విషయంలో సుచిత్ర మళ్లీ స్పందిస్తూ, సమంత విషయంలో ఎలాంటి లీకులూ లేవని చెప్పింది. ఆమె ఫోటోలు కానీ, వీడియోలు కానీ విడుదల చేయబోనని పేర్కొంది. దీంతో సమంత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వరలో సమంత, సిద్ధార్థ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను కూడా లీక్‌ చేస్తానంటూ ఆమె బెదరిస్తోందని ఇటీవల వచ్చిన వార్తలు అలజడి రేపిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com