జయంత్, శ్వేతా బసు ప్రసాద్, గీతాజంలి హీరో, హీరోయిన్లు నటిస్తోన్న చిత్రం `మిక్చర్ పొట్లం`. సతీష్ కుమార్ ఎం.వి దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి సినీ టోన్ పతాకం పై లయన్ కలపటకు శ్రీలక్ష్మిప్రసాద్, కంటె వీరన్నచౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాద్వ పెద్ద సురేష్ చంద్ర సంగీతం అందించిన ఆడియా ఇటవలేే్ల మార్కెట్ లోకి విడుదలై శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం ఉదయం హైద్రాబాద్ లో ఆడియో సక్సెస్‌మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ ``ఇటీవల విడుదలైన పాటలు మంచి రెస్పాన్‌స వచ్చింది. సీనియర్ టెక్నీషియన్‌స మా సినిమాకు పనిచేయడంవల్లనే ఇంత హ్యూజ్ రెస్పాన్‌స వస్తోంది. ముఖ్యంగా సిగ్ సుచిత్ర ఆలపించిన హల్లోబేబి పాటకు మంచి స్పందన వస్తోంది. మాదవ పెద్ది సురేష్ గారు నేటి యువత పల్‌స పట్టుకుని మంచి ట్యూన్‌స సమకూర్చారు. ట్యూన్‌సతో పాటు, పాటల్లో సాహిత్యం కూడా అర్ధవంతంగా ఉంది. తొలి కాపీ సిద్ధమైంది. మార్చి నెలాకరులోగా సినిమా విడుదల చేస్తాం. సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
నిర్మాత కంటె వీరన్న చౌదరి మాట్లాడుతూ `` దుర్గ సినీ టోన్ పేరుతో 1936లో రాజమండ్రిలో తొలిసారి ఓ స్టూడియోను ఏర్పాటు చేశారు. దక్షినాదిన అదే తొలి ఫిల్‌మ స్టూడియో. అందుకే గోదావరి సినీ టోన్ గా మా బ్యానర్ పేరు పెట్టాం. షూటింగ్ అంతా రాజమండ్రి అందాల్ని ఎలివేట్ చేస్తూ తెర్కెక్కించా. మంచి అవుట్ ఫుట్ వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa