ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్మ కరెక్‌‌ట అంటోన్న రాఖీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 02:20 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దర్శకుడు రాంగోపా ల్‌వర్మ చేసిన ట్వీట్‌లు చర్చనీయాంశంగా మారిన సం గతి తెలిసిందే. మహిళల పట్ల వర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గోవాలో కేసు కూడా వేశారు. అనంతరం వర్మ ట్విటర్‌ ద్వారా క్షమాపణ కూడా చెప్పారు. అక్కడితో గొడవ ముగిసింది అనుకుంటే బాలీవుడ్‌ ఐటెం గర్‌‌ల, నటి రాఖీసావంత్‌ మరో సమస్య తెచ్చిపెట్టింది. ఇంత జరిగినా వర్మకే తాను సపోర్‌‌ట చేస్తానంటోంది. వర్మ చెప్పింది నూరు శాతం కరక్టే. సన్నీని పొగుడుతూ ట్వీట్‌ చేసిన ఆయనకే నా మద్దతు. అంతేకాదు ప్రతి మహిళా భర్తను ఎలా సంతోషపెట్టాలో నేర్చుకోవాలి అని ఆయన చేసిన ట్వీట్‌ సబబే. వంటగదులకే పరిమితం కాకుండా మహిళలు భర్తలను తౄఎప్తిపరచడానికి కోచింగ్‌ క్లాసులు తీసుకోవాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది రాఖీ.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa