ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్‌ గాంధీ పదవీ త్యాగం చేయరు : దిగ్విజయ్‌

Telangana Telugu |   | Published : Sat, Mar 11, 2017, 12:58 PM

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆ పదవినుంచి తప్పుకోబోరని కాంగ్రెస్‌ పార్టీ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసనసభ ఫలితాల్లో కాంగ్రెస్‌ పరాజయం నేపథ్యంలో రాహుల్‌ పదవినుంచి తప్పుకుంటారా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, ఆయన ఆ పదవిలోనే కొనసాగుతారని దిగ్విజయ్‌ అన్నారు.



















SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa