ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్రదాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2018, 09:02 AM

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై ఇద్దరు ఉగ్రవాదులు దాడికి దిగారు. ఉగ్రవాదుల దాడులను జవాన్లు సమర్థంగా తిప్పికొడుతున్నారు. ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com