ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కులమతాలకు అతీతంగా ప్రజలు ఓటేశారు: స్మృతి ఇరాని

Telangana Telugu |   | Published : Sat, Mar 11, 2017, 01:16 PM

కులం, మతం అనే తేడా లేకండా జనం అభివృద్ధికి ఓటేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం పూర్తిగా మోడీ ఘనతేనని ఆమె అన్నారు. ఆ రెండు రాష్ట్రాలలో బీజేపీ విజయం స్పందిస్తూ అవినీతికి వ్యతిరేకంగా మోడీ తీసుకున్న చర్యలు, అభివృద్ధి మంత్రం ఇవే బీజేపీ విజయాలకు కారణమని అన్నారు.



















SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa