టోక్యో : బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ హరుహికో కురోడా పదవి కాలం ఏప్రిల్‌తో ముగియనుండటంతో ఆయనను సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌గా నియమించాలని జపాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లైన హిరోషి నకసౌ, కిక్యోఐవట మార్చిలో పదవీ కాలం ముగియనుండటంతో వారి స్థానాల్లో బిఒజి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మసయోషి అమామియా, వాసేడ యూనివర్శిటీ ప్రొఫెసర్ మాసాజిమి పేర్లను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. పార్లమెంట్‌లోని చట్ట సభల ఆమోదం పొందాల్పిన అవసరం ఉంది.