ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ తల్లి లక్మి కన్నుమూత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 10:19 AM

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ తల్లి లక్మి (90) రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్ రామంతపూర్ లోని చిన్న కొడుకు దయాకర్ ఇంటిలో ఉంటున్న ఆమె నిద్రలోనే చనిపోయారు. ఈ రోజు అంబరుపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com