ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్‌‌సబద్దలుకొట్టిన కాటమరాయుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 12:22 AM

ది బిగినింగ్‌ తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుెళ్లిపోయింది. మొత్తం ఇండియన్‌ సినిమాకే అది సవాలు విసిరింది. అన్ని రకాలుగా సరికొత్త రికా ర్డులకు తెరతీసింది. బాహుబలి: ది కంక్లూజన్‌ కూడా ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందనడంలో సందేహం లేదు. ఐతే బాహుబలి లాంటి స్పెషల్‌ మూవీని పక్కన బెట్టేసినా.. వేరే తెలుగు సినిమాలు కూడా సోషల్‌ మీడి యాలో ప్రకంపనలు రేపు తున్నాయి. బాలీవుడ్‌ సిని మాలకు మాత్రమే సాధ్యమైన రికార్డుల్ని సొంతం చేసు కుంటున్నాయి. గత నెలలో రిలీ జైన కాటమరాయుడు టీజర్‌ ఆరంభం నుంచి ఎలా జోరు చూపిస్తోందో తెలిసిందే.


ఆల్రెడీ టాలీవుడ్‌ టీజర్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే సిన కాటమరాయుడు ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించాడు. టాలీవుడ్‌ చరిత్రలోనే కోటి వ్యూస్‌ తెచ్చు కున్న తొలి టీజర్‌గా కాటమరాయుడు రికార్డు సష్టిం చింది. రిలీజైన నెల రోజుల తర్వాత ఈ టీజర్‌ ఈ మైలురాయిని అందుకుంది. ఈ టీజర్‌ వచ్చిన రెండు వారాలకే ఖైదీ నెంబర్‌ 150 టీజర్‌ పేరిట ఉన్న హైయె స్‌‌ట వ్యూస్‌ రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాత నెమ్మ దిగా 10 మిలియన్‌ మార్కు వైపు అడుగులు వేసింది. ఈ టీజర్‌ లైకుల విషయం లోనూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ టీజర్‌ వచ్చే సమయానికి లక్ష లైకులు కొట్టించుకున్న టీజర్‌ కూడా ఏదీ లేదు. ఐతే కాటమరాయుడు టీజర్‌ 2 లక్షల లైక్‌‌స కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం దీని లైక్‌‌స 2.5 లక్షలకు పైగా ఉండటం విశేషం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa