ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో ముగియనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 12:34 PM

హైదరాబాద్‌లో మూడో రోజు ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు జరుగుతోంది. దేశంలోనే తొలిసారిగా హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు నేటితో ముగియనున్నారు. సదస్సును నాస్కాం-రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com