ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలాం చదివిన పాఠశాలలోకి కమల్‌ హాసన్‌కు నో ఎంట్రీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 04:08 PM

రామేశ్వరం : మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్‌ కలాం చిన్నతనంతో చదివిన పాఠశాలలోకి వెళ్లడానికి రాజకీయవేత్తగా మారిన నటుడు కమల్‌ హాసన్‌కు అనుమతి లభించలేదు. విద్యాశాఖాధికారులు కమల్‌ హాసన్‌కు అనుమతి నిరాకరించడంతో పాఠశాలను సందర్శించాలనే తన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com