ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవనం సెల్లార్ కుప్పకూలి ఇద్దరు కూలీలు దుర్మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 10:53 AM

హైదరాబాద్ :  నిర్మాణంలో ఉన్న సెల్లార్ కుప్పకూలి ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైన సంఘటన హైదరాబాద్ కొండాపూర్ లో జరిగింది. కొద్ది సేపటి కిందట జరిగిన ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. సహాయక బృందాలు సంఘటనాస్ధలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com