ఖమ్మం జిల్లా కస్బా బజార్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బజార్‌లోని ఓ వస్త్ర దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్ని ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవిస్తున్నట్లు ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa