ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 12:42 PM

ఆరంభం నుంచి కాంగ్రెస్‌ తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేటలో మీడియాతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఏపీ పై జై రాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జాతీయ పార్టీ కేవలం ఏపీ గురించే మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయంలో తీవ్ర అన్యాయం తలపెట్టారని, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి…తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa