Telangana Telugu | Suryaa Desk | Published :
Mon, Feb 26, 2018, 03:21 PM
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రామ్ దుర్గ్ లోని గోడ్చి రామాలయంలో పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకువచ్చిన ఆయన గోడ్చి ఆలయాల్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa