బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా సిద్దరామయ్య ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలాబురాగిలో ఈ రోజు జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అవినీతి కేసులు పెరుగుతున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తపపదని ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa