కోల్‌కతా: మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించారు. టీఎంసీ పార్టీ సభ్యత్వం నుంచి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు ఇక టీఎంసీ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా తేల్చి చెప్పారు. 2013లో తృణమూల్‌లో చేరాడు. అయితే పార్టీ టికెట్‌పై రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
As of today I have officially resigned from the membership and all the official and political posts of All India Trinamool Congress party. I am no longer a member or associated with any political party in India. #politics pic.twitter.com/2lUxJcbUDT
— Bhaichung Bhutia (@bhaichung15) February 26, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa