కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు సందర్శించనున్నారు. ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో పాటు 500 మంది రైతులు ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇందులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు సొరంగాలను పరిశీలించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa