ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కెసిఆర్ కు తప్పిన ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2018, 01:00 PM

సీఎం కెసిఆర్ కు తప్పిన ప్రమాదం.కరీంనగర్ పర్యటన లో సీఎం కెసిఆర్ హెలికాప్టర్ ఎక్కాక .ఒక బాగు నుంచి పొగలు .గమనించి బాగ్ తీసుకొని పరుగెత్తిన  ఓ అధికారి.బాగ్ ని 100 మీటర్ల దూరం లో పదేశిన అధికారి 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa