హైదరాబాద్: హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. 4 ఫైరింజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల ద్వారా రక్షిస్తున్నారు. కాగా, భవనంలో మంటలు ఎలా చెలరేగాయన్న వివరాలు తెలియరాలేదు. దీనిపైనే అధికారులు ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa