హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరును పరిశీలించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ సాహు వచ్చేనెల 15-17 తేదీల్లో ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరిపై నిర్మిస్తున్న వరుస బ్యారేజీలతో పాటు మూడు ప్రధాన పంపుహౌజ్‌లు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నిర్మించిన భారీ సొరంగమార్గం, మోటర్ల బిగింపు తదితర పనులను ఆయన పరిశీలించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa