Telangana Telugu | Suryaa Desk | Published :
Wed, Feb 28, 2018, 11:14 AM
నాగాలాండ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా వచ్చిన పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరికొంతమంది గాయపడ్డారు. త్యూన్‌శాంగ్‌లో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa